
Zee Telugu05 Jul, 02:34 pm
నారా వారి ఇంట వారసుడు.. మగబిడ్డకు జన్మనిచ్చిన నారా రోహిత్ భార్య శిరీషNara Rohith: టాలీవుడ్ నటుడు నారా రోహిత్, ఆయన భార్య శిరీష దంపతులకు పండంటి మగబిడ్డ జన్మించాడు. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ శుభవార్తతో నారా కుటుంబంలో ఆనందం వెల్లివిరు