
SkyC Media16 Jun, 04:34 am
పెద్ది' కలెక్షన్ల పంచాయితీ..'పెద్ది' నిర్మాత షాకింగ్ లేఖరామ్ చరణ్, జాన్హ్వీ కపూర్ కాంబినేషన్‌లో వస్తున్న 'పెద్ది' సినిమా విడుదల వేళ టాలీవుడ్‌లో తీవ్ర దుమారం రేగుతోంది. థియేటర్ల యజమానులు (ఎగ్జిబిటర్లు) మరియు నిర్మాతల మధ్య ఆదాయ వాటా అంశం ఇప్పుడు పెద్ద వివాదం