
Asianet News Telugu15 Jun, 10:42 am
సింగ్ గీతం మూవీ 3 రోజుల కలెక్షన్లు.. మరీ ఇంత దారుణమాలెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ `సింగ్ గీతం`. తన పేరుతోనే ఈ చిత్రాన్ని ఆయన రూపొందించడం విశేషం. తన 95ఏళ్ల వయసులో దీన్ని తెరకెక్కించారు. ఇలా ఈ ఏజ్‌లో దర్శకత్వం వ