
Zee Telugu11 Jul, 07:34 pm
వాట్సాప్ యూజర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్.. కొత్త సెక్యూరిటీ ఫీచర్ వచ్చేసింది, ఇక స్కామ్స్ కు చెక్ప్రతిరోజూ వాట్సాప్ వాడకుండా ఉండలేం అనే పరిస్థితి వచ్చింది. అందుకే వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్స్‌తో పాటు భద్రతా ఫీచర్లను కూడా అందిస్తోంది. ఇప్పుడు వాట్సాప్ మరో అద్భుతమైన ఫీచర్‌ని తీసుకొచ్చింద