Samayam Telugu07 Sept, 05:44 am
ఇన్ స్టాలో పరిచయమైన బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం.. 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష వేసిన పోక్సోSiddipet Man Jailed 20 Years : కొవిడ్ లాక్‌డౌన్ సమయంలో ఆన్‌లైన్ క్లాసుల్లోనే చాలా మంది విద్యను అభ్యసించారు. ఇదే అదునుగా చేసుకున్న ఓ యువకుడు.. ఓ 11 ఏళ్ల మైనర్ బాలికకు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వల విసిరాడు