
TV9 Telugu13 Jul, 05:34 pm
వన్డే ర్యాంకింగ్స్ లో దుమ్మురేపిన టీమిండియా కెప్టెన్! టాప్ 5లో ముగ్గురు భారత మొనగాళ్లుటీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో దుమ్మురేపాడు. ఏకంగా కింగ్ కోహ్లీని వెనక్కి నెడుతూ ప్రపంచపు అత్యుత్తమ నంబర్ 2 బ్యాటర్‌గా అవతరించాడు. అంతకంటే ముందు గిల్ 5వ స్థానంలో ఉండేవాడు