
TV9 Telugu08 Sept, 11:14 pm
ఆ సినిమాతో కెరీర్ పీక్స్.. కానీ ఒక్క ఘటనతో నా జీవితమే మారిపోయింది.. నభా నటేష్హీరోయిన్ నభా నటేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రామ్ పోతినేని, డైరెక్టర్ పూరి కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీ తర్వాత ఆమెకు వరుస అవకాశాలు క్యూ కట్