
Oneindia Telugu10 Aug, 11:44 pm
యూట్యూబ్ చూస్తూ ఇంట్లోనే కాన్పు చేసుకున్న మహిళ.. తర్వాత ఏం జరిగిందిరాను రాను సోషల్ మీడియా జనాలను ఎంతలా ప్రభావితం చేస్తుందో ఈ ఘటన చూస్తూనే అర్థం అవుతుంది. యూట్యూబ్, ఇన్ స్టా గ్రామ్ చూసి చాలామంది వంటలు, ఇతర పనులు, కోర్సులు నేర్చుకుంటూ ఉంటారు. ఇంకొందరు సరదాగా టైమ్ పాస్