
AP7AM16 Jun, 02:11 pm
తమ ఎంపీలు పార్టీ మారబోతున్నారనే ప్రచారంపై ఉద్ధవ్ థాకరే స్పందనశివసేన (యూబీటీ) ఎంపీలు ఏకనాథ్ షిండే పార్టీ (శివసేన)లో చేరబోతున్నారని వస్తున్న వార్తలు కలకలం రేపుతున్నాయి. ఈ వార్తలపై పార్టీ అధినేత ఉద్ధవ్ థాకరే తీవ్రంగా స్పందించారు. పార్టీని వదిలిపోవడానికి ఎవరికైనా స