
Oneindia Telugu16 Jun, 06:15 am
ప్రేమ పెళ్లి పర్యవసానం.. సోదరి భర్తను హతమార్చిన ఘాతుకంహైదరాబాద్లోని గోల్కొండ ప్రాంతంలో ప్రేమ వివాహం చేసుకున్న యువకుడిని భార్య సోదరుడు మరియు బంధువులు కలిసి క్రూరంగా హత్య చేసిన సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది . ఈ కేసులో నలుగురు ప్రధాన నిందితులను గోల్