
AP7AM31 Jul, 04:54 pm
షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియలకు పహల్గామ్ సూత్రధారి.. పాకిస్థాన్ కు మరోసారి తలవంపులుపాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియలు తీవ్ర వివాదానికి, చర్చకు దారితీశాయి. భారత్‌లో భయంకరమైన దాడులకు పాల్పడిన లష్కరే తోయిబా (LeT) ఉగ్రవాద సంస్థకు చెందిన కీలక నేతలు ఈ కార్యక్రమ