
Andhra Jyothy19 Jun, 10:55 am
ఐటీ స్టాక్స్ లో కలకలం.. 607 పాయింట్లు పతనమైన సెన్సెక్స్, 24,013 వద్ద నిఫ్టీభారత ఈక్విటీ మార్కెట్లకు శుక్రవారం భారీ షాక్ తగిలింది. IT రంగ షేర్లు భారీగా పతనమయ్యాయి. దీంతో బెంచ్మార్క్ సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 607 పాయింట్లు, నిఫ్టీ 154