
Sakshi04 Sept, 07:24 pm
మాన్సూన్ జ్ఞాపకాల్లో హీరోయిన్ ఫరియా అబ్దుల్లా ఫొటోలుటాలీవుడ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టింది. మాన్సూన్ సీజన్ పాత ఫోటోలను షేర్ చేసింది. సముద్రపు ఒడ్డున ప్రకృతిని ఆస్వాదిస్తోన్న ఈ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. మాన్సూన్ జ్ఞ