
10TV Telugu23 Aug, 04:44 am
ఫీడ్ ధరల మంట... త్వరలో చేపలు, రొయ్యల రేట్లు పెరగబోతున్నాయ్Aquaculture Farmers : ఫీడ్ ధరల పెంపుపై ఆక్వా రైతులు ఉద్యమ బాటపట్టారు. ఫీడ్ ధరలు తగ్గించేవరకు పోరాటం ఆగదని హెచ్చరిస్తున్నారు. ఆక్వా రైతుల ఉద్యమం ఎఫెక్ట్.. ఇప్పుడు సాధారణ వినియోగదారుల జేబుపై పడేలా కనిపి