
Asianet News Telugu03 Aug, 10:54 am
అక్కడ రాత్రి 8 తర్వాతే వ్యాపారాలు మొదలవుతాయి..కారణమేంటో తెలుసాదేశంలోని మిగతా ప్రాంతాల్లో సాయంత్రం 6 లేదా 6.30 గంటలకే చీకటి పడిపోతుంటే, ముంబయిలో మాత్రం రాత్రి 7.45 లేదా 8 గంటల వరకు కూడా వెలుతురుగానే ఉంటుంది. చీకటి పడదు. రాత్రి ఎనిమిది గంటలకు కూడా అక్కడ సాయంత్రం ఐ