
Asianet News Telugu25 Jul, 04:44 pm
శని ఆట మొదలుపెట్టాడు.. ఈ 3 రాశులవారు డబ్బు కట్టలు లెక్క పెట్టుకోవడమే ఇకమిథున రాశి వారికి శని నక్షత్ర మార్పు ఒక స్వర్ణయుగంలా ఉండబోతోంది. ఉద్యోగంలో భారీ ప్రమోషన్, జీతం పెంపు లభించనున్నాయి. చాలా కాలంగా ఎదురుచూస్తున్న శుభవార్త మీ చెవిన పడుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుత