
SkyC Media05 Jul, 12:14 pm
అల్లు అర్జున్ వర్చువల్ హాజరుఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో తాజాగా నాంపల్లి కోర్టులో వర్చువల్గా హాజరయ్యారు. పుష్ప 2 స్పెషల్ స్క్రీనింగ్ సందర్భంగా జరిగిన ఈ దుర్ఘటనపై న్యాయస్థానం తీవ్ర విచారణ జరుపుతోంది