
Namasthe Telangana15 Nov, 07:14 am
ఎదురెదురుగా ఢీకొన్న ఇసుక లారీ, యాష్ ట్యాంకర్– పడమట నర్సాపురం వద్ద రోడ్డు ప్రమాదం – డ్రైవర్‌కు తీవ్ర గాయాలు జూలూరుపాడు, జూలై 14 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలో మంగళవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. పడమట నర్సాపురం గ్రామ పంచాయ