
Asianet News Telugu06 Sept, 09:34 am
ఫోన్ ముట్టుకోకుండానే ఫోటోలు, వీడియోలు.. లీకైన శాంసంగ్ క్రేజీ గ్లాసెస్ ఫీచర్లుటెక్ ప్రపంచంలో వేరబుల్ గ్యాడ్జెట్స్‌కు క్రేజ్ రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి శాంసంగ్ తన సరికొత్త ఏఐ స్మార్ట్ గ్లాసెస్‌ను తీసుకొచ్చేందుకు రెడీ అయిపోయింది. జూలై 22న లండన్‌లో జరగబోయే గెల