
Asianet News Telugu14 Sept, 06:24 pm
ప్రెగ్నెన్సీలోనూ సమంత డేర్ స్టెప్ , ఓటీటీకి గ్రీన్ సిగ్నల్ .. ఏం చేయబోతుందంటేసమంత మూడేళ్ల గ్యాప్‌తో వచ్చి అదిరిపోయే హిట్ కొట్టింది. `మా ఇంటి బంగారం`తో బ్లాక్ బస్టర్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా వంద కోట్లకు దగ్గరలో ఉంది. లాంగ్ రన్‌లో వంద కోట్లకు వెళ్లే అవకాశం ఉంది. అ