
Asianet News Telugu16 Jun, 02:40 am
సమంత సంచలన నిర్ణయం.. ఏకంగా ఒకేసారి పది వ్యాపారాలు స్టార్ట్ చేసిన స్టార్ హీరోయిన్సమంత లైఫ్ ఒక సక్సెస్ స్టోరీ. ఆమె ఎంతో మందికి ఆదర్శమని చెప్పొచ్చు. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఫేస్ చేసింది. వ్యక్తిగత జీవితంలో చాలా కోల్పోయింది. పెళ్లి పెటాకులయ్యింది. ఆ తర్వాత అనారోగ్యంతో పోరాడింది