
Zee Telugu04 Aug, 02:04 pm
పెరుగులో ఉప్పు లేదా పంచదారా.. ఆరోగ్యానికి ఏది మంచిదిSweet vs Salt Curd:పెరుగు మన రోజువారీ ఆహారంలో ముఖ్యమైన భాగం. ఇందులో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. కడుపు సమస్యలను తగ్గించడంతో పాటు శరీరానికి చల్లదనాన్ని కూడా అందిస్తాయ