
TeluguOne21 Aug, 03:24 pm
సాయికృష్ణ మిస్సింగ్ కేసు.. ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్ల లొంగుబాటురాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. గత కొన్ని రోజులుగా అటు పోలీసు శాఖను, ఇటు ప్రజలను తీవ్ర ఉత్కంఠకు గురిచేసిన ఈ కేసులో ఊహించని పరిణామం ఎదురైం