
SkyC Media04 Sept, 12:04 am
మిత్రీ నిర్మాణంలో ధ్రువ్ విక్రమ్ కొత్త సినిమా ప్రారంభంచియాన్ విక్రమ్ వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన యువ నటుడు ధ్రువ్ విక్రమ్ తన కెరీర్‌లో మరో కీలక అడుగు వేశారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న నాలుగో తమిళ చిత్రం 'డీవీ4' అధికారికంగా పూజా కార్యక్రమాలతో ఘనంగా