
Asianet News Telugu15 Jun, 07:48 am
ఉదయాన్నే కుంకుమపువ్వు నీళ్లు తాగితే షాకింగ్ ప్రయోజనాలుకుంకుమపువ్వులో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీర కణాలకు నష్టం జరగకుండా కాపాడతాయి. కుంకుమపువ్వులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు నల్ల మచ్చలు, మొటిమలను తగ్గిస్తాయి. మంచి క్వాలిటీ కుంకుమ పువ్వ