Samayam Telugu26 Jul, 08:04 am
తిరుమల శ్రీవారికి ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ భారీ విరాళం.. పెద్ద మనసుతో భక్తులకు ఉపయోగపడేలా నిర్ణయంతిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. స్వామివారికి తమకు తోచిన విధంగా డబ్బులు, బంగారం, వెండి, విలువైన వస్తువులు, వాహనాలు, టీటీడీకి అవసరమైన యంత్రాలను కూడా అందిస్తుంటారు. టీట