
TeluguOne26 Jul, 10:24 am
పల్నాడులో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతిపల్నాడు జిల్లాలో శుక్రవారం (జూన్ 26) తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడ్డారు. మాచర్ల నగరవనం సమీపంలో రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన వాహనం బలంగా ఢీకొట్టడంతో