
TeluguOne14 Sept, 11:04 pm
రూ.232 కోట్ల బ్యాంకు రుణాల మోసం.. రంగంలోకి సీబీఐభారీ బ్యాంకు రుణాల మోసాలపై సీబీఐ ఉక్కుపాదం మోపింది. మొత్తం రూ.232 కోట్లకు పైగా విలువైన రెండు బ్యాంకు మోసాల కేసుల్లో శనివారం మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో ఏకకాలంలో విస్తృత సోదాలు నిర్వహించింది. నింద