
Andhra Jyothy11 Sept, 05:54 pm
ప్రజల ఆకాంక్షలే నా లక్ష్యం.. 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానంపై సీఎం రేవంత్ ఆసక్తికర పోస్టుతెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజాప్రతినిధిగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్‌లో ఆసక్తికర పోస్టు పెట్టారు. రెండు దశాబ్దాల తన రాజకీయ, ప్రజా జీవిత ప్రయాణాన్ని గుర్తు