
Namasthe Telangana20 Jun, 01:33 pm
మళ్లీ బాదుడు షురూ?.. రిఫ్లెక్టివ్ స్టిక్కర్లతో వాహనదారులపై అదనపు భారంచుంచుపల్లి, జూన్ 20 : రాష్ట్రంలో వాహనదారులపై మరోసారి అదనపు ఆర్థిక భారం పడనున్నట్లు రవాణా వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జీవో నెం.60 అమలుకు సంబంధించి మూడు నెలల క్రితం లారీ యజమానుల సంఘాలు సుప్రీం