
AP7AM16 Jun, 07:59 am
భారీ బ్యాటరీతో రెడ్ మీ టర్బో 5.. 100 ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్భారీ బ్యాటరీ, శక్తిమంతమైన ప్రాసెసర్‌తో రెడ్మీ కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ‘రెడ్మీ టర్బో 5’ పేరుతో విడుదలైన ఈ ఫోన్లో 7,540mAh బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా చిప్సెట్ వంటి ఫీచర్లు ఉన్న