
10TV Telugu22 Jun, 11:34 am
రైతులకు భారీ శుభవార్త.. తాకట్టు లేకుండానే రూ.2లక్షల రుణం.. ఆర్బీఐ నిబంధనల్లో కీలక మార్పులుKisan Credit Card New Rules : రైతులకు శుభవార్త. దేశంలోని రైతులకు వ్యవసాయ రుణాల ప్రక్రియను మరింత సులభతరం చేసే దిశగా భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) కిసాన్ క్రెడిట్ కార్డు (కేసీసీ) పథకంలో కీలక మార్పులు