
TV9 Telugu22 Jul, 08:14 am
ఒకప్పుడు సెట్ లో అన్నం పెట్టకుండా అవమానించారు.. కట్ చేస్తే.. అదే ప్రొడక్షన్ హౌస్ లో కోట్లు తీసుకున్నసీనియర్ నటుడు ఆనంద్ భారతి ఒకప్పుడు తెలుగులో హీరోగా, ఆ తర్వాత సహాయ నటుడిగా అలరించారు. అలాగే బుల్లితెరపై పలు సీరియల్స్ సైతం చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ నటనా ప్రస్థానం, తెలుగు చిత్ర పరిశ్రమతో