
SkyC Media09 Aug, 08:14 am
అల్లు అర్జున్ సినిమాలో రాష్మిక నెగటివ్ షేడ్స్టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాష్మిక మందన్న తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన పాత్రను పోషించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు అట్లీ రూపొందిస్తున్న భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ యాక్షన