
Asianet News Telugu11 Sept, 06:54 pm
రావు బహదూర్ ఫస్ట్ డే అదిరిపోయే కలెక్షన్లు.. సత్యదేవ్ మూవీ సక్సెస్ టార్గెట్ ఎంతంటేసత్యదేవ్ని హీరో అనడం కంటే విలక్షణ నటుడు అంటే బాగా సెట్ అవుతుంది. ఆయన పాత్ర ఏదైనా ఇరగదీస్తారు. పాత్రలో జీవిస్తారు. కానీ ఆయన నటించిన సినిమాలు కమర్షియల్‌గా ఆ స్థాయిలో పర్‌ఫెర్మ్ చేయడం లేదు. ఇప్పుడు మర