
Namasthe Telangana12 Jun, 01:19 pm
నాలుగు తరాల మధుర జ్ఞాపకం– ‘స్మృతి’ వేడుకలో 30 కుటుంబాల రాకతో వెల్లివిరిసిన ఆనందం బూర్గంపహాడ్, జూన్ 12 : ఒక తరం కష్టపడి సంపాదిస్తే మరో తరం కాపాడుతుంది.. ఒక తరం పెంచుతుంది.. ఒక తరం ముందుకు తీసుకుపోతుంది. ఈ బంధం తెగకుండా