Samayam Telugu28 Aug, 04:04 pm
అయోధ్యలో కుంభమేళా సమయంలోనే భారీగా దోపిడీ.. సూత్రధారులు ఇద్దరు బావమరుదులేఅయోధ్య రామమందిర విరాళాల చోరీ అంశంపై ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో పలువురి నిందితులను పోలీసులు విచారిస్తుండగా.. విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రామ మందిర విరాళాల దోపిడీకి సంబంధించి