
Oneindia Telugu26 Jul, 07:34 pm
అయోధ్య రామమందిరం చోరీలో అనూహ్య మలుపుఅయోధ్య రామమందిర నిర్మాణాన్ని పర్యవేక్షించిన శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌లో తీవ్ర కలకలం రేగింది. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, మరో సభ్యుడు అనిల్ మిశ్రా తమ తమ పదవులకు రాజీనామా చేశారు