Samayam Telugu08 Sept, 11:14 am
కియారా - చరణ్ ముచ్చటగా మూడోసారి.. బ్యాడ్ సెంటిమెంట్ ని సుక్కూ బ్రేక్ చేస్తాడాటాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ కాంబినేషన్లలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయిక ఒకటి. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘రంగస్థలం’ ఎలాంటి సంచలనాలు సృష్టించిందో అందరికీ త