
Vaartha16 Jun, 06:16 am
ఫోన్ ఇవ్వలేదని యువకుడు బలవన్మరణంRajavommangi crime:పనులకు వెళ్లి సంపాదించిన డబ్బులతో మద్యం సేవించి దుర్వినియోగం చేయడంపై కొడుకును తండ్రి మండలించడంతో బాటు సెల్ ఫోన్ తండ్రి ఇవ్వలేదని మనస్తాపం చెంది పురుగులు మందు త్రాగిన గిరిజన యువకుడు