
SkyC Media12 Jul, 05:34 am
రైతు ఆశీర్వాదం కాదు.. క్షమాపణ సభ..రేవంత్ రెడ్డి పై హరీష్ టార్గెట్తెలంగాణ రాజకీయాల్లో రైతు అజెండా మరోసారి తీవ్రమైన చర్చకు దారితీసింది. ఖమ్మం జిల్లా చింతకానిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించనున్న 'రైతు ఆశీర్వాద సభ'పై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి