Samayam Telugu12 Jun, 03:33 am
ఏపీలో వారి ఎస్సీ హోదాను ధ్రువీకరించాలి.. డిప్యూటీ స్పీకర్ రఘురామ లేఖఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు డీజీపీకి లేఖ రాశారు. రాష్ట్రంలో ఎవరైనా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు పెడుతుంటే.. వారి ఎస్సీ హోదాను పరిశీలించాలని కోరారు. ఈ కేసుల్లో ఫిర్యాదు