Samayam Telugu15 Aug, 09:54 am
పవన్ కళ్యాణ్ హోం మంత్రి అయ్యే వరకూ శ్రవణ్ కుమార్ మీద కంప్లైంట్ ఇవ్వనుతాను ఏరోజు కూడా ఇతర మతాలను అగౌరవపరచలేదని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. జడ శ్రవణ్ కుమార్ తనపై లేనిపోని ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఆకివీడు ఘటనలో ఓ వ్యక్తి తలపై మేకు కొడితే తాను ఆ వి