
TeluguOne14 Jun, 06:50 am
భారత్ తో రష్యా, చైనా సంబంధాలు స్వప్రయోజనం కోసమేప్రపంచ రాజకీయాల్లో ఆర్ఐసీ.. అంటే రష్యా, భారత్, చైనాల మధ్య సంబంధాలు అవసరాలను బట్టి వ్యూహాత్మకంగా సాగుతుంటాయి. ఈ మూడు దేశాలని సిసలైన స్నేహబంధం కాదని, పరస్పర అవసరాల కోసం పరిమిత నమ్మకంతో కనిపించే కలయికని