
AP7AM27 Dec, 06:34 pm
ఇరాన్ పైలట్లు మా కస్టడీలో లేరు.. ఒక పైలట్ మృతదేహం అప్పగించాం.. మిగతావారి ఆచూకీ లేదుఈ ఏడాది మార్చిలో గల్ఫ్ జలాల్లో జరిగిన ఇరాన్ సైనిక విమానాల ప్రమాద ఘటనపై నెలకొన్న సందిగ్ధతకు ఖతార్ తెరదించింది. తమ వద్ద ముగ్గురు ఇరాన్ పైలట్లు కస్టడీలో ఉన్నారంటూ అంతర్జాతీయ మీడియా, సోషల్ మీడియాలో జరుగుత
