
Sakshi27 Dec, 12:44 pm
ఇరాన్ కు ఖతార్ స్ట్రాంగ్ కౌంటర్ .. ముగ్గురు పైలట్లపై బిగ్ సస్పెన్స్గల్ఫ్ ప్రాంతంలో మరోసారి ఉద్రిక్తతలు పెరిగేలా ఇరాన్-ఖతార్ మధ్య పైలట్ల వివాదం తెరపైకి వచ్చింది. ముగ్గురు ఇరాన్ యుద్ధ విమాన పైలట్లను ఖతార్ బలగాలు సజీవంగా పట్టుకున్నాయని ఇరాన్ వర్గాలు ప్రకటించగా ఖతార్ మాత