
Andhra Jyothy24 Jul, 07:24 pm
ఇష్టం లేదని చెప్పినా కేతన్ వినలేదు.. పుణె హత్య కేసులో మరో ట్విస్ట్దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పుణె లోహగడ్ కోట హత్య కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది. హత్య కేసులో అరెస్టైన సియా గోయల్ పోలీసుల విచారణలో సంచలన విషయం వెల్లడించినట్టు తెలుస్తోంది