Samayam Telugu24 Jul, 03:04 pm
నా కూతురే హంతకురాలైతే వదలొద్దు.. అదే కోట నుంచి తోసేయండి సియా తండ్రి సంచలన వ్యాఖ్యలుపుణె వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న సియా గోయల్ కుటుంబ సభ్యులు తొలిసారి స్పందించారు. కేతన్ హత్యపై సియా తండ్రి ప్రవీణ్ గోయెల్ తీవ్ర ఆవేదన
