
Asianet News Telugu03 Jan, 08:14 pm
కార్పొరేట్ రేంజ్ ఫ్రీ వైద్యం.. సనత్ నగర్ టిమ్స్ ప్రత్యేకతలు ఇవేతెలంగాణ ప్రజారోగ్య వ్యవస్థలో ఒక సరికొత్త అధ్యాయానికి తెరలేచింది. సాధారణంగా కార్పొరేట్ ఆసుపత్రుల్లో లక్షలు గుమ్మరిస్తే తప్ప దక్కని అత్యున్నత స్థాయి వైద్యాన్ని, పేద ప్రజలకు రూపాయి ఖర్చు లేకుండా అందించడమ