
Vaartha20 Jun, 10:26 am
లైంగిక వేధింపులా? 'పోక్సో ఈ-బాక్స్' ద్వారా ఫిర్యాదు చేయొచ్చుPocso E Box App: ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా చిన్నారుల నుండి మహిళల వరకు అనేక రకాల అఘాయిత్యాలు, వేధింపులకు గురవుతున్నారు. బస్సులు, స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులు అనే తేడా లేకుండా కొందరు ఉన్మాదుల వల